TG: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై హైదరాబాద్‌లోని నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. సింగరేణి ఆస్తులను తగలబెట్టాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలని వ్యాఖ్యానించిన బాల్క సుమన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.