AP: రక్తాభిషేకాలు చేసేవారు.. స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరని మహానాడులో CM చంద్రబాబు అన్నారు. గొడ్డలి పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని పునరుద్ఘాటించారు. విషం కక్కటమే తప్ప YCPకి విజనే లేదని చెప్పారు. పేద ప్రజలకు కావాల్సింది సంక్షేమం.. గొడ్డలి వేట్లు కాదు, యువతకు కావాల్సింది ఉద్యోగాలు.. గొడ్డలి పోట్లు కాదు. వేటకొడవళ్ల నుంచి గొడ్డలి పార్టీగా మారడమే YCP విధానమని విమర్శించారు.