AKP: నర్సీపట్నం కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు నంగిన రమణ ఆధ్వర్యంలో బుధవారం పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు మీసాల సుబ్బన్న, జిల్లా ఓబీసీ ఛైర్మన్ బొంతు రమణ పాల్గొని నెహ్రూ దేశ నిర్మాణంలో చేసిన సేవలను స్మరించుకున్నారు