HNK: ధర్మసాగర్ (M) నారాయణగిరి గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇవాళ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ పుట్ట రేణుక కుమారస్వామి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యాక్రమంలో వార్డు సభ్యులు గంటె కృష్ణ, సాంబరాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.