బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రానున్న ‘NBK111’ మూవీలో మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీలో మెయిన్ విలన్‌గా కనిపించనున్నాడట. మొదట బాలయ్యకు తమ్ముడి పాత్రలో కనిపించే మనోజ్, కథలో వచ్చే కీలక మలుపు తర్వాత విలన్‌గా మారుతాడని టాక్. అన్నదమ్ముల సెంటిమెంట్‌తో పాటు వీరిద్దరి మధ్య వచ్చే హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు మూవీకి హైలైట్‌గా నిలవనున్నాయట.