BDK: భద్రాచలం ఆర్టీసీ బస్ బస్టాండ్ ఇన్ గేట్లు గత వారం నుంచి చెత్తాచెదారం, కుళ్లిపోయిన వ్యర్ధాలతో దుర్గంధం వెదజల్లుతోంది. దాంతో ప్రయాణికులు అసౌకర్యానికి, అనారోగ్యాలకు గురవుతున్నారు. సంబంధించిన అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు చెప్పారు. ఆర్టీసీ డీఎం ఆఫీసుకి ఎదురుగా ఇంత చెత్త పడేస్తుంటే కనబడటం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.