WGL: చెన్నారావుపేట మండలంలోని ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్లలో జాప్యం, రవాణా వాహనాల కొరతపై నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకుని, దిగుమతి సమస్యలపై మిల్లు యాజమాన్యాలతో ఫోన్ చేసి వాళ్లం త్వరగా దిగుమతి చేసుకోవాల్సిందిగా ఆదేశించారు.