NRPT: నర్వ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో S.I.R (ప్రత్యేక ఓటర్ల ప్రక్షాళన), BLA-2 ఫారమ్‌ల భర్తీపై బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు అజిత్ సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర నాయకుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి హాజరై, నకిలీ, వలస, మరణించిన ఓట్లను తొలగించి పారదర్శక ఓటర్ల జాబితా రూపొందించాలని సూచించారు.