రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ‘పెద్ది’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న రిలీజ్ కానున్న ఈ మూవీ తొలిరోజే రూ.210 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని ఫాన్స్ SMలో రచ్చ లేపుతున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత హైప్ నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. త్వరలో మరో ట్రైలర్ కూడా రానుందట. కథ క్లిక్ అయితే బాక్సాఫీస్ రికార్డులు షేక్ అవ్వడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.