HNK: నగరంలోని విద్యుత్తు లైన్ మరమ్మతుల కారణంగా సోమిడి ఉపకేంద్రం పరిధిలోని విష్ణుపురి ప్రధాన రహదారిలో ఇవాళ విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని హనుమకొండ టౌన్ డీఈ సాంబరెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు నిలిపివేస్తామని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.