JN: లింగాల గణపురం మండలం సిరిపురం వద్ద గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమైనట్లు SI శ్రవణ్ కుమార్ తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 60 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండొచ్చని చెప్పారు. ఆమె నారింజ రంగు జాకెట్, గులాబీ అంచు ఉన్న చీర ధరించి ఉందని, వద్ద కొన్ని నాణేలు, లభించాయని వెల్లడించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 8712685036 నెంబర్ను సంప్రదించాలన్నారు.