GDWL: ఆలంపూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన కర్నే వెంకటేశ్వర్లు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 2,50,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్వోసీ పత్రాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు లబ్ధిదారునికి నిన్న అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ చూస్తుందన్నారు.