AP: ఎంతోమంది బీసీ, ఎస్టీ, మైనారిటీ సోదరులను చంపేశారని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దళిత డాక్టర్.. ఫేస్‌మాస్క్ అడిగితే సుధాకర్‌ను చంపేశారని ఆరోపించారు. గొడ్డలి పార్టీ అంటే వైసీపీకి కోపం వచ్చిందని తెలిపారు. ‘మాది గూగుల్.. వైసీపీది గొడ్డలి, మాది కియా అయితే.. మీది కిడ్నాప్’ అని విమర్శించారు. చంద్రబాబు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పారు.