AP: జూన్- 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం చేపట్టబోతున్నట్లు మాజీ సీఎం జగన్ తెలిపారు. జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసనలు, 8 లేదా 9న నియోజకవర్గ కేంద్రాల్లో సదస్సులు, 12న ర్యాలీలు చేపట్టాలని వైసీపీ నేతలకు సూచించారు. ఈ ర్యాలీలతో చంద్రబాబుకు నిరసన సెగలు తగలాలని పేర్కొన్నారు.