NZB: కోటగిరి మండలoలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నేటి నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. అభ్యర్థులు 3 సెట్లు ఒరిజినల్ సర్టిఫికెట్లు జిరాక్స్‌తో రావాలన్నారు. ఈ నెల 29 నుంచి జూన్ 3వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్లు చేసుకోవాలని సూచించారు.