కోనసీమ: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎస్.ఎన్. మునేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం అమలాపురం బుద్ధ విహార్‌లో జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా నాగభూషణం, స్టేట్ కౌన్సిలర్‌గా సత్యనారాయణ, అడిషనల్ సెక్రటరీగా వెంకటేశ్వరరావు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా రామయ్య చౌదరి, ఉపాధ్యక్షులుగా రమణ, రాజశేఖర్, కృష్ణమూర్తి ఎన్నికయ్యారు.