SKLM: టీడీపీ మహానాడు వేడుకలకు టెక్కలి నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం తెలిపారు. నాలుగు మండలాల్లో 10 క్లస్టర్ల ను ఏర్పాటు చేసి డిజిటల్ సదుపాయాలతో మహానాడు నిర్వహణకు సిద్ధం చేశామన్నారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా గ్రామగ్రామాన మహానాడు సందేశాన్ని తీసు కెళ్తున్నామని మంత్రి తెలిపారు.