IPL 2026లో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో RCB బ్యాటర్లు దంచికొడుతున్నారు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి RCB ఒక వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. కోహ్లీ (34*), పడిక్కల్ (23*) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ (19) దూకుడుగా ఆడాడు. 1.6 ఓవర్లో రబాడ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.