SS: సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్‌కు అమెరికాలోని మిడ్-అట్లాంటిక్ రీజన్ సాయి గ్లోబల్ కౌన్సిల్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. భగవాన్ బాబా 100వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో నిర్వహించిన ప్రాంతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. రత్నాకర్ ప్రసంగిస్తూ.. అంతర్గత మార్పుతోనే ప్రపంచ పరివర్తన సాధ్యమవుతుందన్నారు.