IPL 2026 క్వాలిఫయర్-1లో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో RCB బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. కృనాల్ పాండ్యా (35*), రజత్ పాటిదార్ (36*) పరుగులతో రాణిస్తున్నారు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి RCB.. 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
Tags :