MDCL: అల్వాల్‌లో సెంట్రింగ్ కాంట్రాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. బంజారాహిల్స్‌లో బిల్డర్స్ అసోసియేషన్‌తో జరిగిన భేటీలో.. ప్రస్తుతం ఉన్న సెంట్రింగ్ రేట్లు సమంజసంగానే ఉన్నాయని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల డిమాండ్లపై ఈనెల 27న లేబర్ కమిషనర్‌తో చర్చలు జరిపి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని వారు హామీ ఇచ్చారు.