కోనసీమ: యానాంలోని శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతిపై తిరుపాణి ఆలయ కమిటీతో మంత్రి మల్లాడి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలపై చర్చించి, పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులకు, కమిటీ సభ్యులకు ఆదేశించారు.