ATP: జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించనున్న డిజిటల్ మహానాడు ఏర్పాట్లను ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ మంగళవారం పరిశీలించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగరాజు, ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులతో కలిసి ఏర్పాట్లను చూసి, పోస్టర్ను విడుదల చేశారు. ప్రభుత్వంపై అదనపు భారం లేకుండా తక్కువ ఖర్చుతో హైబ్రిడ్ విధానంలో దీనిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.