భారత లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్ తన దేశీయ క్రికెట్, ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు. ఆరు ఐపీఎల్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన అతడు..ఇకపై కొత్త సవాళ్లు, అవకాశాలను అన్వేషిస్తూ రిటైర్డ్ క్రీడాకారులు ఆడే టైర్ టూ లీగ్‌లలో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మలకు ధన్యవాదాలు తెలిపాడు.