PLD: చిలకలూరిపేట హైవేపై సత్యసాయి ట్రస్ట్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలు, టాటా ఏస్ వాహనం పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టాటా ఏస్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.