ATP: 544డి జాతీయ రహదారి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత మూడు నెలల నుండి రహదారి పనులు ఆగిపోయినప్పటికీ తిరిగి ప్రారంభమయ్యాయి. అనంతపురం నుంచి అమరావతి వరకు జాతీయ రహదారి పనులు పూర్తి అయితే రాజధానికి చేరుకోవడానికి సులభంగా ఉంటుందని అనంతపురం జిల్లా వాసులు తెలిపారు.