NTR: టీడీపీ సీనియర్ నేత అఫ్సర్ భాయ్ మృతి చాలా బాధాకరమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత అఫ్సర్ భాయ్ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన సోమవారం వారి నివాసానికి వెళ్లి, ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.