CTR: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSలో 116 ఫిర్యాదుల అందినట్ల అధికారులు తెలిపారు. అధికంగా రెవెన్యూ శాఖపై 95, పంచాయతీ రాజ్ 1, పోలీస్ 2, DRDA 15, మున్సిపల్ కమీషనర్ 2 ఇలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు ఫిర్యాదులు అందినట్లు వారు వెల్లడించారు. నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ సమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.