ELR: జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో సోమవారం ఐసీఆర్పీలు, FAMTలకు బ్రీఫింగ్ సమావేశం నిర్వహించారు. సీడ్ పెలెటైజేషన్ విధానం, బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా ప్రకృతి వ్యవసాయ కషాయాల పంపిణీపై అధికారులు చర్చించారు. జూమ్ యాప్ ద్వారా రైతు సాధికార సంస్థ ఈవీసీ టి. విజయ్ కుమార్, సీఈఓ బి. రామారావు పాల్గొని సమీక్ష నిర్వహించారు.