ELR: చింతలపూడి ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం రాష్ట్ర వేర్హౌస్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు ,ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తెలుగు తమ్ముళ్ల పండుగ’ మహానాడును పురస్కరించుకుని నియోజకవర్గ డిజిటల్ మహానాడు 2026 ఏర్పాట్లపై నాయకులతో చర్చించారు. డిజిటల్ మహానాడును గ్రామ స్థాయి నుంచి విజయవంతం చేయాలన్నారు.