CTR: కుప్పం మండలం అంగాలాపురం లో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించిన బిటి రోడ్డును MLC కంచర్ల శ్రీకాంత్ సోమవారం ప్రారంభించారు. నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు చొరవతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ కలుగుతోందని చెప్పారు.