KNR: రాష్ట్రంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో 8 వేల స్వయం సహాయక మహిళా సంఘాల భవనాలకు శంకుస్థాపన చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో కార్యక్రమాన్ని కలెక్టర్ చిత్రా మిశ్రా తదితరులు వీక్షించారు. మహిళల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అని సీఎం తెలిపారు.