KDP: నిత్య పూజయ్య స్వామి హుండీ లెక్కింపులో రూ.1,64,264 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కొండారెడ్డి, ఛైర్మన్ జంగిటి రాజేంద్రప్రసాద్ యాదవ్ తెలిపారు. సిద్ధవటం(M) నిత్య పూజ కోనలో సోమవారం హుండీ లెక్కించారు. ఆలయ ఈవో కొండారెడ్డి మాట్లాడారు. స్వామివారి హుండీలో ఆదాయాన్ని లెక్కించామన్నారు.