గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్లపై మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ చరిత్రలోనే వీరిది అత్యుత్తమ బ్యాటింగ్ జోడీ అని, వారి నిలకడ అద్భుతమని కొనియాడాడు. ఈ సీజన్ టాప్-2 స్కోరర్లుగా ఉన్న వీరిద్దరూ 21 సార్లు యాభైకి పైగా భాగస్వామ్యాలు నెలకొల్పాడన్నాడు. మే 26న క్వాలిఫయర్-1లో GT, RCB తలపడనున్నాయి.