PLD: నరసరావుపేట బరంపేట మసీద్ జంక్షన్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను ఎస్పీ బీ. కృష్ణరావు ఆదేశాల మేరకు ట్రాఫిక్ అధికారులు పరిశీలించారు. టౌన్లోకి భారీ వాహనాలు, ముఖ్యంగా లారీలు ప్రవేశించకుండా ఔట్స్కర్ట్ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పెనాల్టీలు విధిస్తామని హెచ్చరించారు.