WNP: ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా కొనసాగించుటలో, ప్రభుత్వ అధికారులతో సమన్వయంతో పని చేయాలని మిల్లర్లకు హౌరా సరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ సూచించారు. సోమవారం జిల్లా ఎన్ఐసీ కాన్ఫరెన్స్ హాల్లో మిల్లర్లతో సమీక్షించారు. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం నిల్వ, తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.