మాస్ మహారాజా రవితేజ నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘దరువు’ విడుదలై నేటికి 14 ఏళ్లు పూర్తయింది. యమలోకం బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ చిత్రంలో రవితేజ కామెడీ టైమింగ్ అద్భుతం. ముఖ్యంగా బ్రహ్మానందంతో వచ్చే ‘విద్యాబాలన్’ డాన్స్ మాస్టర్ కామెడీ ట్రాక్ ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్‌లో ట్రెండ్ అవుతూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.