NTR: తిరువూరు రూరల్ మండలం చౌటపల్లి గ్రామ శివారులో బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక నమోదు డ్రైవ్లో ముగ్గురు బడి బయట పిల్లలను గుర్తించినట్లు ఎల్టీఎం, జేవీవీ ప్రతినిధి ఎం.రాం ప్రదీప్ తెలిపారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన డ్రైవ్లో పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పారు.