TG: రాష్ట్రంలో ఈ-పాస్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువును మే 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థుల ఫ్రెష్, రెన్యూవల్ అప్లికేషన్లకు ఇది మంచి అవకాశం. ఇప్పటివరకు 10.20 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. విద్యార్థుల, కాలేజీల పూర్తి డేటాను కచ్చితంగా అప్లోడ్ చేయాలని యాజమాన్యాలను అధికారులు ఆదేశించారు.