IPL 2026 లీగ్ దశ ముగిసింది. బ్యాటింగ్లో సాయి సుదర్శన్ (638 పరుగులు), గిల్ (616), క్లాసెన్ (606) పరుగుల వరద పారించారు. వైభవ్ సూర్యవంశీ వేగవంతమైన సెంచరీ (36 బంతుల్లో)తో పాటు అత్యధికంగా 53 సిక్సర్లు బాదాడు. ఇక బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, రబాడ చెరో 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటారు.