TG: 2030లోపు రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని CM రేవంత్ తెలిపారు. మహిళలు అదానీ, అంబానీతో పోటీపడేలా జిల్లాల్లో పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు, గోడౌన్ల బిజినెస్ కల్పించాలన్నారు. డీమార్ట్, హెరిటేజ్‌ను మించి సూపర్ బజార్లు పెట్టాలన్నారు. ఇప్పటివరకు రూ.60 వేల కోట్లకుపైగా రుణాలు ఇచ్చామని, మహిళలు ప్రతి రూపాయి చెల్లిస్తూ సక్సెస్ అవుతున్నారన్నారు.