W.G: తాడేపల్లిగూడెం ఏపీ నిట్ సోమవారం తిరుపతి ఐఐటి కళాశాలతో అవగాహన ఒప్పందం చేసుకుంది. నిట్ ఇంఛార్జ్ డైరెక్టర్ రమణ రావు, తిరుపతి ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ MOU పత్రాలను ఒకరికొకరు అందిపుచ్చుకున్నారు. నిట్ ఇంఛార్జ్ డైరెక్టర్ రమణరావు మాట్లాడుతూ.. నిట్ విద్యార్థుల భాగస్వామ్యం పెంచేందుకు ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.