TG: మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వరంగల్‌కు చెందిన నరహరి 40 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ఎదుట డీజీపీ సీవీ ఆనంద్ ప్రవేశపెట్టనున్నారు.
Tags :