TG: రాష్ట్రంలో హీట్‌వేవ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఈనెల 27, 28 తేదీల్లో 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.