KMM: జిల్లా పరిశీలకుడు హజ్మతుల్లా ఖాద్రీకి జిల్లా, నగర మైనార్టీ సెల్ అధ్యక్ష పదవుల కోసం పలువురు దరఖాస్తులు అందజేశారు. నేడు కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ విభాగాల అధ్యక్షుల నియామకానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించారు. మైనార్టీ నాయకుల నుంచి అందిన 27 దరఖాస్తులను రాష్ట్ర మైనార్టి సెల్ అధ్యక్షుడుకి పంపినట్లు తెలిపారు.