SDPT: 8 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేస్తే చట్టప్రకారం రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తామని దూల్మిట్ట తహశీల్దార్ హెచ్చరించారు. బాలికలకు 18, బాలురకు 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహాలు చేయాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలో తహశీల్దార్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించగా, బాలల సంరక్షణ అధికారులు పాల్గొన్నారు.