SRD: కంగ్టి, తడ్కల్, దెగుల్ వాడి గ్రామాల ఈద్గాల్లో ఈనెల 28న గురువారం ఉదయం 9 గంటలకు బక్రీద్ నమాజ్ నిర్వహించనున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఈ సమయాన్ని నిర్ణయించినట్లు తడ్కల్ మైనార్టీ అధ్యక్షుడు డాక్టర్ హమీద్ తెలిపారు. ముస్లిం సోదరులు సకాలంలో హాజరుకావాలని కోరారు.