సత్యసాయి: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రేపటి నుంచి మహానాడు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి సవిత పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విప్ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, సీనియర్ నాయకులు ఎంఏ షరీఫ్లతో కలిసి ఆమె ఏర్పాట్లపై చర్చించారు.