MBNR: ప్రజలు సామాజిక బాధ్యతగా భావించి ప్లాస్టిక్‌ను అరికట్టాలని మహబూబ్‌నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో “ఆర్ఆర్ఆర్”సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాపార సముదాయాలలో ఇండ్లలో చెత్తను త్రిబుల్ ఆర్ సెంటర్లో ఇచ్చినవారికి డబ్బులు చెల్లిస్తామని తెలిపారు.