KDP: ప్రొద్దుటూరులో సోమవారం స్థానిక MLA వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో మినీ మహానాడు నిర్వహించారు. MLA మాట్లాడుతూ..ఈ ఏడాది వర్చువల్గా మెయిన్ మహానాడు కార్యక్రమం నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రొద్దుటూరులో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.PM మోదీ పిలుపు మేరకు ఇంధనం పొదుపుచర్యల్లో భాగంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.